ఆ పేలుడు పని గగన్‌దీప్ సింగ్‌దే..
చండీగఢ్: లూథియానా కోర్టులో పేలుడుకు కారణం.. సస్పెండ్‌కు గురైన పోలీసు అధికారేనని పంజాబ్ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ శనివారం తెలిపారు. ఈ మేరకు ఆయన సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. మృతుడు, మాజీ...
