ఇమ్రాన్ ఖాన్‌ను ‘పెద్దన్న’ అంటూ మరో వివాదంలో సిద్ధు
కార్తార్‌పూర్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కర్తార్‌పూర్ సాహిబ్ పర్యటనలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ‘బడా భాయ్’(అన్నయ్య) అని సంబోధిస్తూ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి పంజాబ్ మంత్రిగా ఉంటూ వెళ్లి...
