అక్తర్‌పై రూ.10 కోట్ల నష్ట పరిహారం కేసు
పాకిస్తాన్ ఛానెల్ నోటీసు ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌పై రూ.10 కోట్ల నష్ట పరిహారం కేసు పడింది. ఆ దేశానికి చెందిన ప్రముఖ క్రీడా ఛానల్ పీటీఈ(పాకిస్తాన్ టెలివిజన్ కార్పొరేషన్) ఈ దావా వేసింది. అక్తర్ ఎలాంటి...
