archive#PSLV C54

News

సెప్టెంబర్లో PSLV C54 ప్రయోగం

సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి సెప్టెంబర్ నెలాఖరు లోపు PSLV C54 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రయోగంలో ఓషన్ శాట్-3 ఉపగ్రహంతో పాటు బూటాన్ శాట్, ఆనంద్ అనే మూడు స్వదేశీ...