కాషాయ రంగు టోపీ, బొట్టు పెట్టుకున్నారని అరెస్టు చేశారు……
మానవత్వంతో సేవ కార్యాక్రమాలు చేసేవారు నుదిటిపై బొట్టు, తలపై కాషాయపు రంగు టోపి పెట్టుకోకూడదా అలా పెట్టుకుంటే పోలీసులు కేసులు పెడతారా లాక్ డౌన్ సమయంలో ఏప్రిల్ నెలలో నిజామాబాద్ నగరంలో జరిగిన ఈ సంఘటన అవుననే చెబుతోంది . సెక్యులర్...

