archivePRUDHVIRAJ CHAUHAN

News

వెన్ను చూపని వీరుడు పృధ్వీరాజ్ చౌహాన్

పృధ్వీరాజ్ చౌహాన్ రాజ పుత్ర వంశానికి చెందినవాడు. ఈయన 11 ఏళ్లకే సింహాసనాన్ని అధిరోహించాడు. పృధ్వీరాజ్ చౌహాన్  బహు భాషా కోవిదుడు. ఈయన 14 భాషలు అనర్గళంగా మాట్లాడేవాడు అని చరిత్ర చెబుతోంది. అజ్మీర్ మరియు ఢిల్లీలను  జంట రాజధానులుగా చేసుకుని...