ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్ర సర్కారు నిర్లక్ష్య వైఖరి తగదు
ఏపీ ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక విజయవాడ: స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు గడిచినా ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్ల ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైందని ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ...
