ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వాయిదా!
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. అనివార్య కారణాలతోనే పర్యటన వాయిదా వేసినట్లు సమాచారం. ఈ నెల 19వ తేదీన ప్రధాని మోదీ హైదరాబాద్ కు రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన తెలంగాణ బీజేపీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు...
