ఖలిస్థాన్ సాహిత్యం పంపిణీ, ముగ్గురి అరెస్ట్
పంజాబ్: పంజాబ్‌లో ఇటీవల ముగ్గురు ఖలిస్తాన్ మద్దతుదారులను అరెస్టు చేశారు. ఖలిస్తాన్‌కు అనుకూలంగా బోధించినందుకు జగ్మీత్ సింగ్, రవీందర్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులను బనూర్ ప్రాంతానికి సమీపంలోని ఒక ప్రదేశంలో అరెస్టు చేసినట్టు పాటియాలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్.ఎస్.పి.)...
