ఎస్సీ మేయర్ స్థానాన్ని కొట్టేసిన క్రిస్టియన్!
చెన్నై: సనాతన దళితుల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన రిజర్వేషన్‌లను రాజకీయ పలుకుబడి కలిగిన అక్రమార్కులు దర్జాగా అనుభవిస్తున్నారు. హిందువుగా ఉండి, ఆ తర్వాత క్రైస్తవ మతంలోకి మారినవారు ఇంకా హిందూ పేర్లను ఉంచుకుంటూ నిజమైన దళితులను మోసం చేస్తున్నారు. చెన్నై కార్పొరేషన్...
