ఢిల్లీలో భారత ప్రధానుల మ్యూజియం.. ప్రారంభించిన మోదీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో భారత ప్రధాన మంత్రుల మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. ప్రధాని మోదీ మొదటి టిక్కెట్‌ను కొనుగోలు చేసి మ్యూజియాన్ని సందర్శించారు. ఈ మ్యూజియం గత ప్రధాన మంత్రుల కథతో పాటు వారు...
