జలియన్ వాలాబాగ్ స్మారకాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
అమృత్ సర్‌లో పునర్నిర్మించిన జలియన్ వాలాబాగ్ స్మారక భవన సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేశారు. 1919 ఏప్రిల్ 13న బ్రిటిష్ సైనికుల దుశ్చర్యకు బలైన అమరులకు ఘన నివాళులర్పించారు. స్వాతంత్య్రం కోసం మన...
