భారీగా తగ్గిన పెట్రో, డీజిల్ ధరలు.. మోదీ ట్వీట్
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున...
