ధర్మవరంలో బీజేపీ నేతలపై వైకాపా కార్యకర్తల దాడి!
ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ నేతలపై వైకాపా వర్గీయులు కర్రలతో దాడి చేశారు. బీజేపీ నేతలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే రక్తం కళ్ళజూశారు. విచక్షణారహితంగా దాడి చేసి, తిరిగి...
