రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇస్తాం: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్
అమరావతి: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ముపై.. అభ్యంతరకర ట్వీట్ చేసిన దర్శకుడు రాంగోపాల్‌వర్మకు నోటీసు ఇస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతి అభ్యర్థిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ‘‘మానవ అక్రమ...
