చైనా హెచ్చరికలు బేఖాతరు
తైవాన్‌లో పర్యటించి తీరుతాను స్పష్టం చేసిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించిన డ్రాగన్ దేశం న్యూఢిల్లీ: తైవాన్ పర్యటన విషయంలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. ఆసియా...
