‘అంటార్కిటికా’లో సిక్కు మహిళ ఒంటరి ప్రయాణం
మొదటి యువతిగా రికార్డు న్యూఢిల్లీ: అంటార్కిటికాలో ఒంటరి యాత్రను పూర్తి చేసిన మొదటి మహిళగా భారత సంతతికి చెందిన సిక్కు యువతి ప్రీత్ చందీ చరిత్ర సృష్టించారు. ఆమె 40 రోజుల్లో 700 మైళ్లు ప్రయాణించారు. భారతీయ సంతతికి చెందిన ఒక...
