ప్రపంచ చెస్ ఛాంపియన్‌ను రెండోసారి ఘోరంగా ఓడించిన భారతీయుడు!
న్యూఢిల్లీ: ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద రమేశ్‌బాబు మరోమారు సంచలనం సృష్టించాడు. ప్రపంచ చెస్ చాంపియన్ మాగ్నస్ కార్లస్ పై ఈ ఏడాది రెండోసారి విజయం సాధించాడు. చెస్సబుల్ ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంటులో శుక్రవారం 16 ఏళ్ల ప్రజ్ఞానంద ప్రపంచ...
