చైనాలో తీవ్ర విద్యుత్ సంక్షోభం
బీజింగ్: చైనాకు ఇప్పుడు కరెంటు కష్టాలు వచ్చిపడ్డాయి. కరోనా నుంచి బయటపడుతూ అన్ని రంగాలు తెరుచుకుంటున్న తరుణంలో కరెంట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఉత్పత్తి తగ్గడం, వినియోగం పెరిగిపోవడంతో తీవ్రమైన కొరత ఏర్పడింది. వాణిజ్య పరమైన విద్యుత్ వినియోగం పెరగడంతో చివరకు...
