archive#posters

News

అంతర్జాతీయ చెస్ పోటీల్లో కానరాని రాష్ట్రపతి, ప్రధాని చిత్రాలు

డీఎంకే ప్రభుత్వంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం, వారి ఫోటోలు తప్పనిసరని ఆదేశం చెన్నై: చెస్ ఒలింపియాడ్ సహా అన్ని అంతర్జాతీయ ఈవెంట్ల ప్రచార పోస్టర్లలో రాష్ట్రపతి , ప్రధాన మంత్రి ఫొటోలను ముద్రించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రాన్ని పరిపాలించే ప్రభుత్వం...