పింగళి పేరిట తపాల స్టాంప్.. కిషన్‌రెడ్డి వెల్లడి
విజయవాడ: పింగళి వెంకయ్య రూపొందించిన అసలు జాతీయ జెండాని ఆగస్టు రెండోతేదీన ప్రదర్శిస్తామని కేంద్ర సాంస్కృతిక మంత్రి కిషన్ రెడ్డి విజయవాడలో తెలిపారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య శత జయంతి వేడుకల సందర్భంగా 2న ఢిల్లీ వేదికగా పెద్ద...
