అమిత్‌షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ
భాగ్యనగరం: ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఆదివారం సమావేశం అయ్యారు. మునుగోడులో బహిరంగసభ ముగిసిన అనంతరం హైదరాబాద్ విచ్చేసిన అమిత్‌షా శంషాబాద్ విమానాశ్రయంలోని నోవాటెల్‌కు రాత్రి 10.26కి చేరుకున్నారు. ఆ తర్వాత...
