పాక్ రాజకీయాల్లో సైన్యం జోక్యం… ఆర్మీ చీఫ్ అంగీకారం!
ఇస్లామాబాద్: 70 ఏళ్ళుగా పాకిస్తాన్ దేశ రాజకీయాల్లో సైన్యం జోక్యం చేసుకుంటున్నదని ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా అంగీకరించారు. ఈ నెల 29 న పదవీ విరమణ చేయనున్న సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో బజ్వా చేసిన ప్రసంగం...