శ్రీలంక తీరం వెంబడి భారత్ గట్టి నిఘా!
న్యూఢిల్లీ: శ్రీలంక దేశంలో రాజుకున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ జలాల వెంబడి భారత్ నిఘా పెంచింది. దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడంలో ప్రభుత్వం వైఫల్యంపై నిరసనలు శ్రీలంకలో తీవ్రరూపం దాల్చిన కొన్ని గంటల తర్వాత, ఆ దేశ జలాల...
