అభివృద్ది చెందుతున్న దేశాలు చేతులు కలపాలి — ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
అభివృద్ధి చెందుతున్న దేశాలు చేతులు కలపాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి పథం నుంచి పక్కకు తప్పుకోకుండా ఉండటం కోసం, అసమానతలను తొలగించడం కోసం అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిపాలనను పునర్నిర్మించడానికి చేతులు కలపాలని కోరారు. గ్లోబల్ సౌత్...
