archivePM MODI PAYS TRIBUTES TO SARDAR PATEL ON HIS BIRTH ANNIVERSERY

News

సర్దార్ పటేల్‌కు ప్రధాని నివాళి

భారత తొలి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్‌ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లోని కెవడియాలోని పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద శనివారం ఉదయం నివాళులు అర్పించారు. దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభించిన అనంతరం మోదీ...