పాలక్కాడ్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య!
పాలక్కాడ్(కేరళ): కేరళలోని పాలక్కాడ్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్తను దుండగులు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో నరికి చంపారు. మృతుడు మంబరం ఎల్లపుల్లికి చెందిన సంజిత్‌గా గుర్తించారు. సంజిత్‌కు 27 ఏళ్ళు ఉంటాయి. భార్య, ఏడాది బాబుతో బైక్‌పై...
