archive#pilot

News

నల్గొండ జిల్లాలో కూలిన శిక్షణ విమానం.. ఇద్దరు మృతి!

న‌ల్గొండ‌: తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దవూర మండలం తుంగతుర్తి సమీపంలో శిక్షణ విమానం కూలింది. ఈ ఘటనలో పైలట్, శిక్షణ పైలట్ మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి...