archivePIL filed in Delhi court claims mosque at Qutub Minar complex was built after the demolition of 27 Hindu Jain temples

News

27 హిందూ, జైన దేవాలయాలను కూల్చి కుతుబ్ మినార్ కాంప్లెక్స్ వద్ద మశీదును నిర్మించారు – ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు

27 హిందూ, జైన దేవాలయాలను కూల్చివేసి కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో క్వాత్-ఉల్-ఇస్లాం మశీదు నిర్మించారని పేర్కొంటూ ఢిల్లీలోని సాకేత్ కోర్టులో పిటిషన్‌ దాఖలయింది. జైన తీర్థంకర్ రిషబ్ దేవ్, హిందూ దేవుడు విష్ణుమూర్తి తరఫున హరిశంకర్ జైన్ మరియు న్యాయవాది రంజనా...