మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తిన ఇమ్రాన్ ఖాన్
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్‌పై పన్నులను తగ్గించిన భారత ప్రభుత్వంపై పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. అమెరికా ఒత్తిళ్ళు తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఉపశమనం కల్పించడం కోసం రష్యా నుంచి డిస్కౌంట్ రేటుతో చమురును భారత్ కొనుగోలు...
