‘అగ్నిపథ్’పై పిటిషన్లన్నీ ఢిల్లీ హైకోర్టుకే..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లంటినీ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు. కేరళ, పంజాబ్, హరియాణా, పట్నా, ఉత్తరాఖండ్ హైకోర్టుల్లోనూ అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ దాఖలయ్యాయి. ఈ పెండింగ్ పిటిషన్లను ఢిల్లీ...
