హనుమకొండలో బీజేపీ సభకు హైకోర్టు అనుమతి
భాగ్యనగరం: హనుమకొండలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) శనివారం సాయంత్రం జరుపతలపెట్టిన బహిరంగ సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో...
