భారత సైన్యంలో 39 మంది మహిళలకు శాశ్వత కమిషన్ హోదా
న్యూఢిల్లీ: భారత సైన్యంలో మరో 39 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదా దక్కింది. ఈ మేరకు భారత ఆర్మీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ హోదా కోసం వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. అక్కడ అధికారిణులకు విజయం...
