మసీదులో భారీ పేలుడు.. 18 మంది మృతి
హెరాత్: అఫ్గానిస్థాన్ హెరాత్‌లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోయినట్టు సమాచారం. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో బాంబు పేలుళ్ళు జరిగాయి. ప్రముఖ మతగురువు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్...
