అసంఘటిత కార్మికుల కోసం పింఛన్ విరాళ పథకం
ప్రారంభించనున్న మోదీ న్యూఢిల్లీ: అసంఘటిత రంగంలో పనిచేసిన వృద్ధ కార్మికుల కోసం ఆర్థిక స్థోమత ఉన్న సంఘటిత రంగం వారు నిర్ణీత మొత్తంలో పింఛను త్యాగం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేయనున్నారు. వంట గ్యాస్‌పై రాయితీని స్వచ్ఛందంగా వదులుకోవాలంటూ...
