ముఖం మాడ్చుకున్న ఇమ్రాన్!
చివరి క్షణంలో క్రికెట్ సీరిస్‌ను రద్దు చేసుకున్న న్యూజిలాండ్ వెల్లింగ్టన్: పాపాల పాకిస్తాన్‌కు అన్ని వైపుల నుంచి దెబ్బ మీద దెబ్బె తగులుతోంది. అయినా... గుణపాఠం నేర్చిందా... అంటే అదీ లేదు. దుర్మార్గులను దండించాల్సింది పోయి, అండగా నిలుస్తోంది. తల్లిలాంటి భారతదేశంపై...
