క్రైస్తవులను త్వరలో చంపేస్తారని హైదరాబాద్ పాస్టర్ ప్రచారం.. మోదీ, షాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు!
న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా బీజేపీపై హైదరాబాద్ కు చెందిన ఓ పాస్టర్ చర్చిలో చేసిన ప్రసంగం సంచలనంగా మారింది. తనకు లభ్యమైన అమెరికన్ టాప్ సీక్రెట్ ఏజెన్సీ నివేదిక ప్రకారం 2023లో భారతదేశంలో మతపరమైన దాడులు,...
