archive#Pancharama Kshetra Draksharamam

News

దేవాల‌యంలో అప‌రిశుభ్ర‌త‌పై క‌లెక్ట‌ర్ త‌క్ష‌ణ చ‌ర్య‌లు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: కోనసీమ జిల్లాలోని పంచారామ క్షేత్రం ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామివారిని అమ్మవారిని కలెక్టర్ హిమాన్షు శుక్లా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయాల పరిసరాలను పరిశీలిస్తున్న సమయంలో కలెక్టర్ హిమాన్షు దృష్టి ఆలయం లో అపరిశుభ్రంగా ఉన్న...