అత్యాచారాలు అడ్డుకోలేని పాకిస్తాన్… పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితిని విధించారు. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపు కేసులు గణనీయంగా పెరుగున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పంజాబ్ హోం శాఖ మంత్రి అట్టా తరార్ మీడియాకు తెలిపారు. రోజుకు...
