పాక్-ఇండియా మ్యాచ్‌పై పాక్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో వీడియో వైరల్ ఇస్లామాబాద్: టీ20 వరల్డ్ కప్‌లో దాయాది దేశాల మధ్య రాత్రి జరిగిన రసవత్తర పోరులో ఇండియా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రీడను క్రీడలా చూడకుండా భారత్‌పై ఉన్న తమ...
