కశ్మీర్‌లో పాక్ ఉగ్రవాది కాల్చివేత!
కశ్మీర్: అమర్‌నాథ్ యాత్ర ప్రారంభానికి మూడు రోజుల ముందు భారత్‌లోకి చొరబాటుకు ప్రయత్నించిన పాక్ ఉగ్రవాదిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలు కాల్చిచంపాయి. జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో పాక్ భూభాగం నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు తీవ్రవాది ప్రయత్నించాడు. బఖూర్పూర్ బీవోపీ(బార్డర్ ఔట్...
