archive#Pakistani activist Malala Yousafzai

News

మాలాల… మ‌తిలేని మాట‌లు!

న్యూఢిల్లీ: పాకిస్తానీ కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ కర్నాటకలోని ముస్లిం బాలికలు బురఖా ధరించి తరగతులకు హాజరు కావాలనే డిమాండ్‌కు మద్దతు ప‌లికింది. "కళాశాల మమ్మల్ని చదువు, హిజాబ్ ఎంచుకోమని బలవంతం చేస్తోంది'... అని మంగళవారం (ఫిబ్రవరి 8) మలాలా ట్వీట్ చేసింది....