archive#Pakistan #PMModi #Pakistan Economic Crisis #PMshehbaz sharif

News

ప్రధాని మోదీతో చర్చలకు సిద్దమన్న పాక్ ప్రధాని షరీఫ్‌.. ఇక యుద్దం చేసే ఓపిక లేదని స్పష్టం!

పాకిస్తాన్ దేశం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం దొరక్క అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో పాకిస్థాన్‌ స్వరంలో మార్పు కనిపిస్తోంది. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. పాకిస్థాన్ గుణపాఠం నేర్చుకుందని,...