లైవ్‌లోనే చెంపచెల్లుమనిపించిన పాకిస్తానీ లేడీ జర్నలిస్ట్
ఇస్లామాబాద్: లైవ్‌లోనే ఓ లేడీ జర్నలిస్ట్ ఓ బాలుడి చెంపచెల్లమనిపించింది. ఇది జరిగింది పాకిస్తాన్‌లో. అయితే తను చేసిన చర్యను ఆ లేడీ జర్నలిస్టు మైరా హస్మీ సమర్థించుకుంది. ఈద్- అల్ అధా పండగ సందర్భంగా ఆ లేడీ జర్నలిస్టు లైవ్‌లో...
