archive#Pakistan is one of the most dangerous countries

News

అత్యంత ప్రమాదకర దేశాలలో పాకిస్తాన్ ఒకటి… అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

లాస్ ఏంజిల్స్‌: అమెరికా పార్లమెంట్‌కు మధ్యంతర ఎన్నిక కోసం నిధుల సేకరణకు డెమోక్రటిక్ పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, పాకిస్తాన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాల గురించి మాట్లాడుతూ పాక్‌...