archive#Pakistan High Commission Office

News

ప్రాణాలు తీసి పైశాసిక ఆనందం.. పాక్ హైకమిషన్ వద్ద కేక్ కటింగ్..

జమ్మూలోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో 26 మంది అమాయక టూరిస్టులు అశువులు బాసిన విషయం తెలిసిందే. దీనిపై దేశమంతా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ...