పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన తాలిబాన్లు
కాబూల్: పాకిస్థాన్ ఈ నెల 16న ఆఫ్ఘనిస్థాన్‌లోని ఖోస్త్, కునార్ ప్రావిన్స్ ల్లో వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 40 మందికి పైగా పౌరులు మరణించారని ఆఫ్ఘన్ వర్గాలు చెబుతున్నాయి. వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. దీనిపై తాలిబాన్...
