ఉగ్రవాదుల కుట్ర భగ్నం!
ఒకరి అరెస్టు ఢిల్లీ: నవరాత్రుల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్‌కు చెందిన తీవ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూఢిల్లీలోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో అష్రఫ్ అలీ అనే పాకిస్తానీ ఉగ్రవాదిని పోలీసులు...
