పాక్ ఉగ్రవాదుల అడ్డా : ఐరాస – అదే పాక్ ప్రధాని మాట : భారత్
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందన్న ఐరాస భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) నివేదికలో కొత్తేమీ లేదని.. గతంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించిన విషయాన్నే అది పునరావృతం చేసిందని భారత విదేశాంగ కార్యదర్శి అనురాగ్ శ్రీవాస్తవ గుర్తుచేశారు. పాకిస్థాన్ ఇప్పటికైనా తమ విధానాన్ని...