బెంగళూరులో అనధికారికంగా ఉంటున్న పాక్ యువతి అరెస్ట్
అనధికారికంగా బెంగళూరులో నివాసముంటున్న పాకిస్తాన్ యువతిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఆధార్ కార్డు, ఇతర పత్రాలు సృష్టించి బెంగళూరు నగరంలో తన భర్తతో కలిసి ఉంటోంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు బెంగళూరు పోలీసులు ఆమెను...
